Shopping Cart 0 items - $0.00 0

Film Updates

డార్లింగ్  స్టైలిష్ లుక్

డార్లింగ్ స్టైలిష్ లుక్

  ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రభాస్ 20 వ చిత్రం  ‘జాన్’ (వర్కింగ్ టైటిల్ ) మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అవడానికి…

ఆలి ఎక్కడ…?

ఆలి ఎక్కడ…?

  ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్స్ లో  సూపర్ సీనియర్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఆలీ మాత్రమే. బాలనటుడిగా ఉన్నప్పటినుంచే కామెడీ చేసేవాడు కాబట్టి..అతడికి ఆ రేంజ్…

ఈ ఇద్దరూ టాలీవుడ్లో బిజీ అవుతారా?

ఈ ఇద్దరూ టాలీవుడ్లో బిజీ అవుతారా?

  బన్నీ, త్రివిక్రమ్ కలయికలో  ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై  వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్టైలాఫ్ టేకింగ్ కు ,…

డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతోన్న పూజా హెగ్డే

డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతోన్న పూజా హెగ్డే

  ‘అల..  వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తో కథానాయిక పూజా హెగ్డే.. టాలీవుడ్  టాప్ చెయిర్ ను హస్తగతం చేసుకుందని వేరే చెప్పాలా? త్రివిక్రమ్ మార్క్ టేకింగ్…

బప్పీలహరితో ‘డిస్కోరాజా’ రమ్ పమ్ బమ్…

మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డిస్కోరాజా’.  ఈ నెల 24న గ్రాండ్ గా విడుదలవడానికి రెడీ అయిన ఈ…

అల.. బన్నీ సంక్రాంతి సంబరాలు

వరుస సినిమాలతో ఊపిరి సలపని బిజీలో కూడా ఫ్యామిలీ స్పేస్ ఫ్యామిలీకిచ్చి.. వాళ్ళతో చిల్ అవుట్ అయ్యే స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. పిల్లలకోసం కొంత టైమ్ ను కేటాయించి వాళ్ళతో చిన్నపిల్లవాడిలా అల్లరి చేయడం బన్నీ ప్రత్యేకత. చిచ్చర పిడుగు అయాన్, అల్లరి అర్హాతో బన్నీ కలిస్తే.. వాళ్ళింట్లో రచ్చ రచ్చే. ఈ సంక్రాంతి బన్నీ లైఫ్ లో చాలా ప్రత్యేకం. ప్రతీ సంక్రాంతికీ బన్నీ ఫ్యామిలీ తో పండుగను జరుపుకోవడం కామనే అయినా…  ఈ సారి దానికి అల.. వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఆనందం  కూడా తోడయ్యింది.

రీసెంట్ గా బన్నీ బ్రదర్ అల్లు శిరీష్ విడుదల చేసిన వీడియో చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. ఈ సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో’ మూవీ విన్నర్ గా నిలవడంతో అల్లు అర్జున్ ఫ్యామిలీతో  కలిసి ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. భార్య స్నేహతో కలిసి బన్నీ హ్యాపీ మోడ్ లో అదిరిపోయే లెవెల్లో పార్టీని సెలబ్రేట్ చేసుకున్నాడు. సింగర్స్ అలవైకుంఠపురములోని సామజవరగమన పాట  పాడుతుంటే.. బన్నీ , స్నేహ ఆ  పాటను  ఎంతో ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది వీడియోలో. ఈ వీడియోను అల్లు శిరీష్ ట్విట్టర్  ద్వారా షేర్ చేశాడు.

 

https://www.instagram.com/p/B7WGzorFyqa/

సినీ వరప్రసాదం

సినీ వరప్రసాదం

    భారతీయ సినిమాను వేలుపట్టి నడిపించిన మహానుభావుడు ఆయన. తెలుగు తెరకు ఎన్నో క్లాసిక్స్ అందించిన దిగ్దర్శకుడు, గొప్ప నిర్మాత. ఆయన పేరు అక్కినేని లక్ష్మి…

మక్కళ్ సెల్వన్

మక్కళ్ సెల్వన్

విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ . వైవిధ్యమైన కథాంశాలకు పెట్టింది పేరు. సహజమైన నటనకు పెట్టని కోట. అతడి పేరు విజయ్ సేతుపతి. తమిళ సినీ ప్రేక్షకులు…

హాస్య బ్రహ్మ

హాస్య బ్రహ్మ

    ఆయన నవ్వుకే నవ్వు తెప్పించగలడు. కామెడీకే కితకితలు పెట్టగలడు. హాస్యానికే పొట్టచెక్కలు చేయగలడు. ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన శైలిలో నవ్వుల పువ్వులు  పూయించిన…

ఎవర్ గ్రీన్ సోగ్గాడు

ఎవర్ గ్రీన్ సోగ్గాడు

    అందంలో మన్మథుడు, అభినయంలో మహారాజు, నిజాయితీలో ధర్మరాజు. కఠోరమైన క్రమ శిక్షణకు, ఖచ్చితమైన సమయపాలనకు కేరాఫ్ అడ్రస్ ఆయన. తెలుగు తెరకు గ్లామర్ ను,…

error: Content is protected !!