Shopping Cart 0 items - $0.00 0

సంక్రాంతి కి నువ్వేనా  సీజన్ -2 ..

శ్రీనివాస్ అనంతనేని , ప్రమీల హీరో హీరోయిన్ లు గా రామ్ కుమార్ వంగోజు దర్శకత్వంలో పవన్ సిద్దార్థ క్రియేషన్స్  ట్రై యాంగిల్ లవ్ ఎంటర్టైనర్ గా నిర్మించిన నువ్వేనా (టూ టౌన్ లవ్ స్టోరీ ) వెబ్ సిరీస్ సీజన్ -1 ఇటీవలే అమెజాన్ , mx ప్లేయర్ ,ఎయిర్టెల్ ఎక్సట్రీమ్ ద్వారా విడుదలై  మంచి టాక్ ను సొంతం చేసుకుందని నిర్మాత శ్రీనివాస్ తెలియ చేసారు .. ఇందులోని ఒక పాటను ఎల్లిపోకే … ఫేమ్ సింగర్ దిలీప్ దేవగన్ పాడటం .. అదేస్థాయిలో రెండోసాంగ్ ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నువ్వేనకి పనిచేసిన సినిమాటోగ్రఫర్  మహిషేర్ల , సంగీతాన్ని అందించిన సన్నీAR ,ఎడిటర్ వీరు ,సాహిత్యం నరేష్ ల ఎఫర్ట్ మరవలేనిదని ,సంక్రాంతి కి నువ్వేనా  సీజన్ -2  ప్రారంభిస్తామని ఇందులో నూతన నటి నటులకు అవకాశం కల్పిస్తామని  దర్శకుడు రామ్ కుమార్ వంగోజు తెలియచేసారు.
చిత్ర యూనిట్
పవన్ సిద్దార్థ క్రియేషన్స్
హీరో , హీరోయిన్  – శ్రీనివాస్ అనంతనేని, ప్రమీల
 రచన – దర్శకత్వం రాంకుమార్ వంగోజు
నిర్మాత –  శ్రీనివాస్ అనంతనేని
సంగీతం –  ఏ .ఆర్ సన్నీ
ఎడిటింగ్  – వీరు
డైరెక్టర్ అఫ్ ఫొటోగ్రఫీ –  మహి షేర్లా
పాటలు – నరేష్
సింగర్  –  దిలీప్ దేవగన్

Leave a comment

error: Content is protected !!