మహేష్ బాబు రాజమౌళి కాంబో ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఇంక షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. తాజా అప్‌డేట్ ఏంటంటే.. మహేష్ బాబు ఈ సినిమా కోసం వర్క్‌షాప్‌లకు హాజరు కావడం ప్రారంభించారు.

కొన్ని సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ సెషన్లు మహేష్ బాబు నివాసంలో జరుగుతున్నాయి. రాజమౌళి సినిమాల్లో మూడు, నాలుగు సోలో ఎపిసోడ్లు హైలైట్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ వర్క్‌షాప్‌లలో ఇదే విషయాన్ని చర్చిస్తున్నారట. ఇకపై మరికొంతమంది టీమ్‌తో కలిసి కీ టెక్నీషియన్లు, నటీనటులు జట్టులో చేరనున్నారు. ఆ తర్వాత మరిన్ని వర్క్‌షాప్‌లు జరుగుతాయని తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!