Shopping Cart 0 items - $0.00 0

‘కంచె’ దాటిన ప్రగ్యా అందాలు

ప్రస్తుతం సోషల్ మీడియా అందాలకు అడ్డాగా మారింది.  వెండితెరమీద అవకాశాలు లేని భామలంతా ఇప్పుడు ఇన్ స్టా ను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. నిత్యం  తమ హాట్ ఫోటోస్ తో నెటిజెన్స్ కు నిద్రలేకుండా చేస్తున్నారు. అలాంటి భామల్లో ‘కంచె’ బ్యూటీ ప్రగ్నా జైస్వల్ చాలా ప్రత్యేకం. టాలీవుడ్ దగ్గర నుంచి మిగిలిన అన్ని వుడ్స్ లోనూ  అవకాశాలు అడుగంటిన దశలో ప్రగ్యా  హాట్ నెస్ ఇప్పుడు సముద్ర తీరాన్ని చాలా బలంగా  తాకింది. లేటెస్ట్ గా అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో  పోస్ట్ చేసిన హాట్ పింక్ మోనోకిని  ఫోటోనే దీనికి నిదర్శనం.

ప్రస్తుతం హాలీడే వెకేషన్ లో ఉన్న ప్రగ్యా జస్వల్ .. తన సమయాన్నంతటినీ ఏ  రేంజ్ లో హాట్ పోజులు పెట్టి కుర్రకారును హీటెక్కించే విధంగా సద్వినియోగం చేసుకోవాలి  అనే ఆలోచనలో ఉంది. లైట్ పింక్ కలర్ లో ఉన్న డిజైన్డ్ మోనోకిని ధరించిన ప్రగ్యా ..  బీచ్ లో చాలా సెన్సువల్ గా నవ్వుతూ ఇచ్చిన  పోజు నెటిజెన్స్ ను రెచ్చగొట్టే విధంగా ఉంది.  ఈ ఫోటోకి సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ఏకంగా 94 వేల లైక్స్ వచ్చిపడ్డాయి. అలాగే.. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ.. అనేక మంది ఆమె ఫోటో మీద కామెంట్స్ చేశారు. మరి అమ్మడి హాట్ అవతారం ఏ దర్శకుడ్ని ప్రసన్నం చేస్తుందో .. ఏ రేంజ్ లో ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందో  చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!