ప్రముఖ సినిమాటో గ్రాఫర్ హరి అనుమోలు తనయుడు శేఖర్ చంద్ర .. టాలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు . వైవిధ్యమైన ట్యూన్స్ తో .. అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ‘అనసూయ, నచ్చావులే, అమరావతి, మనసారా ,అవును , కార్తికేయ, 118 లాంటి దాదాపు 30 పైచిలుకు చిత్రాలకు ప్రాణం పోశారు. ఇటీవల ‘సవారి’ చిత్రానికి న్యూజెన్ ఆల్బమ్ ఇచ్చాడు.

Leave a comment

error: Content is protected !!