నితిన్, రకుల్ ప్రీత్  సింగ్ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగాఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రముఖ సినీ                              నిర్మాణ సంస్థ భవ్యక్రియేషన్స్ బ్యానర్ ‌పై  నిర్మాత వీ ఆనంద ప్రసాద్  నిర్మించిన చిత్రం ‘చెక్.   చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫిబ్రవరి 21 తేదీన(ఆదివారంప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు కార్యక్రమానికి అగ్రదర్శకులు ఎస్ఎస్ రాజమౌళిమెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగాహాజరయ్యారు.

ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. .”ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను విన్నాను. కల్యాణీ  మాలిక్ అద్భుతంగా చేశారుఒక్క పాట  సినిమాను మరో లెవెల్‌కుతీసుకెళ్తుందిచంద్రశేఖర్ యేలేటి‌కు ఇది తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకొంటానుఅందుకే చాలా టెన్షన్‌తో ఉన్నారు.  ఇక నేను  చాలా రోజులు తర్వాత  థియేటర్‌కు వెళ్లి చూడాలని ఫీలైన చిత్రం చెక్ సినిమా కాన్సెప్ట్ అలాంటిదిఇంట్రెస్టింగ్ థీమ్‌  థియేటర్‌కు వెళ్లి చూడాలనిపించేలా చేసిందిచెక్ సినిమాలో చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడంసినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్ కలిగించిందిచెక్ సినిమా క్లాస్మాస్ నేహద్దులను చెరిపివేస్తుందివైవిధ్యమైన  సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని బలంగా నమ్ముతున్నానునితిన్ విషయానికి వస్తే ఒకే రకమైన సినిమాల్లో నటిస్తారనే వాదనను మరిపిస్తూ చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు.  ఇప్పుడుఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తారనే పేరు తెచ్చుకొన్నారుచెక్ సినిమాతో మరోసారి నితిన్ పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకొంటారని అనుకొంటున్నానుఫిబ్రవరి 26 విడుదలయ్యే చెక్ సినిమా ఎదురు చూస్తున్నాను అని అన్నారు

వరుణ్ తేజ్ మాట్లాడుతూ..” ఎప్పుడూ రాజమౌళి గురించి మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ద్వారా వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. స్కూల్ టైమ్ నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. గొప్పగా కలలు కనాలని మీరుఅందరికీ నేర్పించారు. ఎవరైనా పెళ్లి తర్వాత స్లో అవుతారు. నితిన్ మాత్రం స్పీడ్పెంచారు. నాలుగైదు సినిమాలు ప్రకటించాడు . రెండేళ్ల క్రితం నితిన్ నాకు చెక్ సినిమా కథ చెప్పారు.  మధ్యలో ఎప్పుడూ కలిసినా చెక్ సినిమాపై అదే ఫీలింగ్పెట్టుకొన్నాడు. చెక్‌పై మంచి నమ్మకం పెట్టుకున్నాడు . అందుకు తగినట్టే ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో, యూత్‌లో మంచి కాన్పిడెన్స్ ఉంటుంది. ఆయన ఆలస్యంగా రేర్‌గా సినిమాలు తీస్తుంటారు కానీ అవిప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయిచెక్ సినిమా కూడా మీ కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్కావాలని కోరుకొంటున్నాను” ని చెప్పారు 

హీరో నితిన్ మాట్లాడుతూ..  చెక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, రమక్క (రమ రాజమౌళి)కు  ధన్యవాదాలు. ఇక వరుణ్ తేజ్ నాకు ట్రూ ఫ్రెండ్. రాజమౌళి గారు  తెలుగు సినిమాను ప్రపంచ పటంపై పెట్టారుఅలాంటి మీతో నేను మీరు రూపొందించిన ‘ సై‘ చిత్రంలో నటించే అవకాశం దక్కిందినా కెరీర్‌లో గుర్తుంచుకొనే చిత్రంగా మిగిలింది . ‘సై’ చిత్రం కూడా రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ఇప్పుడు చెక్ సినిమా కూడా క్రీడా నేపథ్యం ఉన్నచిత్రం కావడం హ్యాపీగా ఉంది.

 చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకుడితో చెక్ సినిమాచేయడం లక్కీగా భావిస్తున్నానుఇప్పటి వరకు నా యాక్టింగ్ ఒక లెక్క.. చెక్ తర్వాత మరోలెక్కఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ‘చెక్’ సినిమా షూటింగులో ఎన్నో టేకులుతీసుకొన్నానునాకు డిఫరెంట్ యాక్టింగ్‌ను చంద్ర శేఖర్ య%B

error: Content is protected !!