ANR 100 : వైభవంగా జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఏఎన్నార్ కు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా, అక్కినేని నాగార్జున ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. 2024 సంవత్సరానికి గాను ఏఎన్నార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అవార్డును అక్టోబర్ 28న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందజేయనున్నారు.

చిరంజీవికి ఈ అవార్డు లభించినందుకు టాలీవుడ్ ప్రముఖులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏఎన్నార్ గారి అద్భుతమైన కెరీర్‌కు ఇది నిజంగా గొప్ప గౌరవం. ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏఎన్నార్ గారి ఎప్పటికీ ఆకట్టుకునే చిత్రాలను పలు థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!