కార్తి, రష్మిక మందన జంటగా ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. సినిమాకి సంగీతం వివేక్ మెర్విన్. తాజాగా ఈ సినిమా బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. సినిమాని ఏప్రిల్ 2న విడుదలవుతుంది.  ఈ చిత్రానికి రూబెన్ ఎడిటర్, దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. బృంద‌, శోబి, దినేష్‌, క‌ల్యాణ్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రాకేందు మౌళి, చంద్రబోస్, కృష్ణకాంత్‌, శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించారు. తెలుగు డైలాగులను రాకేందు మౌళి రాశారు. 

Leave a comment

error: Content is protected !!