అహిషోర్సాల్మన్దర్శకత్వంలో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్గా దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా కీలక పాత్రలు పోషించిన సినిమా  వైల్డ్డాగ్‌’. సినిమా ఏప్రిల్‌ 2 యాక్షన్థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. తాజాగా నెట్ఫ్లిక్స్ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై  విడుదలైన సినిమాకు మంచి స్పందన వస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇండియా ట్రెండింగ్లో నిలిచింది. సినిమాలో నాగార్జున తన టీమ్తో చేసిన సాహసాలు యాక్షన్లవర్స్ ను అలరిస్స్తున్నాయి.

నేపథ్యంలో యాక్షన్బ్రేక్డౌన్పేరుతో నెట్ఫ్లిక్స్ఇండియా తాజాగా వీడియోను విడుదల చేసింది. వీడియోలో యాక్షన్సన్నివేశాలను సినిమాలో ఏవిధంగా తెరకెక్కించారన్న విషయాలను నాగార్జున, సయామీఖేర్లు పంచుకున్నారు. రోహ్తంగ్పాస్లో షూటింగ్సందర్భంగా  చేతిలో గన్పట్టుకుని ఉండగా చలికి వణికిపోతుంటే కెమెరామెన్‌ ‘సర్మీ చేతులు వణికిపోతున్నాయి. కదలకుండా ఉంచండిఅని చెప్పారని వీడియోలో ముచ్చటించారు. వీడీయోను మీరు చూసేయండి.

Leave a comment

error: Content is protected !!