సాజిద్-వాజిద్ ఖాన్ ద్వయం బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలనందించారు. సల్మాన్ ఖాన్ ప్యార్ కియా తో డర్నా క్యా చిత్రం తో 1998 లో మ్యూజిక్ డైరెక్టర్స్ గా కెరీర్ ని ఆరంభించారు. ఇక అప్పటి నుంచి ఈ మధ్యనే కొరొనా వైరస్ కట్టడి పై అవగాహన కల్పిస్తూ రూపొందిన సల్మాన్ ప్యార్ కరోనా వరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు ఈ అన్నదమ్ములు. ఇందులో తమ్ముడు వాజిద్ ఖాన్.కొద్ది రోజులుగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కోవిడ్ అటాక్ అవ్వడం తో  మరణించారు. వాజిద్ ఖాన్   కొరోనా తో తో చనిపోవడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీ ని షాక్ కి గురిచేసింది. సాజిద్ వాజిధ్ నాన్న ఉస్తాద్ అలీ ఖాన్ ప్రముఖ తబలా విద్వాంసుడు. సాజిద్- వాజిద్ సల్మాన్ తో చేసిన దబంగ్ సిరీస్ వీరి కెరీర్ లో వచ్చిన వన్ బెస్ట్ హిట్.

Leave a comment

error: Content is protected !!