హ్యాపీడేస్‘ ‘కొత్త బంగారులోకంవంటి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్ఏమైంది వేళ..’ చిత్రం తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. చాలా కాలం తర్వాతఇందువదనఅనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు వరుణ్ సందేశ్. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై  నైనిష్య & సాత్విక్ ర్పలో సినిమా రూపొందుతుంది. తాజాగా సినిమా ఫస్ట్ లుక్పోస్టర్ ను విడుదల చేసింది మూవీ బృందం. ఫస్ట్ లుక్ చూడటానికి కళాత్మకంగా ఆర్ట్ ఫిల్మ్ ను తలపించేలా ఉంటూ…. ఆదివాసుల నాగరికత ప్రతిబింబించేలా వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి కౌగిలించుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది, దర్శకుడు ఎమ్మెస్ఆర్ . సతీష్ ఆకేటీ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!