సింగ పెరుమాళ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం “ఉత్తమ కలి పురుషుడు”. ఈ లాక్ డౌన్ లో థియేటర్స్ ప్రాబ్లమ్ ఉన్నందున గత నెల మార్చి 26న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లైన ఎంఎక్స్ ప్లేయర్ , మరియు అమెజాన్ ఓవర్సీస్ (యు ఎస్, యూకే),ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామా లలో రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు సందీప్ పొడిశెట్టి, నందకిషోర్ పసుపాల సినిమా గురించి మాట్లాడుతూ* …థియేటర్స్ లలో సినిమా రిలీజ్ అయ్యి మాకు మంచి పేరు వచ్చింది. ఈ లాక్ డౌన్ వలన థియేటర్స్ లేవు.ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లైన ఎంఎక్స్ ప్లేయర్ , అమెజాన్ ఓవర్సీస్ (యు ఎస్, యూకే), ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామా లలో రిలీజ్ చేశాము. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కూడా మాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

*నటీనటులు*
నందు, రుచిర, సుధ, యశ్వంత్, శ్రావణ్, పవన్, సాయి, విక్కీ లు నటించారు

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ :- సింగ పెరుమాళ్ క్రియేషన్స్
సినిమా :- “ఉత్తమ కలి పురుషుడు”.
నిర్మాతలు :- నందకిషోర్ పసుపాల, సందీప్ పొడిశెట్టి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం :- సందీప్ పొడిశెట్టి
సంగీతం :-శశాంక్ భాస్కరుని
సాహిత్యం :- సురేష్ కడారి
సినిమాటోగ్రఫీ :- తాజ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ :- జునైద్ కుమార్
ఎడిటర్ :- ప్రణీత్
కొరియోగ్రఫీ :- ఆయుష్
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Leave a comment

error: Content is protected !!