Shopping Cart 0 items - $0.00 0

Tag: SreeLeela

‘గుంటూరు కారం’కు వసూళ్ల వర్షం : నిర్మాత నాగవంశీ

‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు…

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ: కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర…

రవితేజ “ధమాకా” జింతాక్ వీడియో విడుద‌ల‌

మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం “ధమాకా” టైటిల్ ప్రకటించినప్పటి నుండే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. దర్శకుడు త్రినాధ రావు నక్కిన తో యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఇండ‌స్ట్రీలో చాలా క్యూరియాసిటీని రేకెత్తించింది. ఆ తర్వాత విడుద‌లైన రవితేజ, శ్రీలీల ఇద్దరి ఫస్ట్ లుక్ ఆసక్తిని మరింత పెంచింది. ఈ రోజు, చిత్రంలోని  మొదటి సింగిల్ `జింతాక్`  లిరికల్ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మంచి చార్ట్‌బస్టర్ గా సంగీత ద‌ర్శ‌కుడు  భీమ్స్ సిసిరోలియో ఒక…

error: Content is protected !!