Shopping Cart 0 items - $0.00 0

Tag: movie volume

Kannppa : కేన్స్ లో ‘కన్నప్ప’ టీమ్ సందడి !

Kannppa : ప్రతిష్టాత్మక కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో “కన్నప్ప” సినిమా టీజర్‌ ప్రదర్శన ఒక సంచలనంగా నిలిచింది. ఈ చిత్ర టీజర్‌ని చూసి ప్రపంచం నలుమూలల నుంచి…

Srikanth : బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను

Srikanth : విలక్షణ నటుడు శ్రీకాంత్ బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారనే వార్తలను ఖండించారు. తాను ఆ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం…

Kalki 2898 AD : కమల్ పాత్ర స్ర్కీన్ టైమ్ ఎంత?

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబో లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం “కల్కి 2898”. ఈ…

Payal Rajputh : వివాదంలో ‘ఆర్. ఎక్స్ 100’ బ్యూటీ !

Payal Rajputh : టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్ మధ్య ఓ వివాదం చిగురించింది. “రక్షణ” అనే…

singham Again : మన అజయ్ ఛాన్స్ కొట్టేశాడు !

singham Again : సింగం సినిమా సిరీస్ లో మూడవ భాగం సింగం ఎగైన్ (సింగం-3) షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మరోసారి పవర్…

Raju Yadav : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి !

Raju Yadav : టాలెంటెడ్ నటుడు, కమెడియన్ గెటప్ శ్రీను లేటెస్ట్ మూవీ రాజు యాదవ్ . ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.…

Vijay Devarakonda : సుకుమార్ తో సినిమా అప్పుడే !

Vijay Devarakonda : హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. 2020లోనే ఫాల్కన్‌ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను…

Gamgam Ganesha trailer : సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తోంది !

Gamgam Ganesha trailer : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సొంత టాలెంట్ తోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మొదటి సినిమా “దొరసాని”తోనే…

Manchu Manoj : ‘బ్లాక్ స్వార్డ్’ లుక్ లో అదరగొట్టాడు !

Manchu Manoj : మంచు మనోజ్ కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి మాత్రం విలన్ గా నటించి,…

Anikha Surendran : ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ !

Anikha Surendran : బాల నటిగా తెరంగేట్రం చేసిన అనికా సురేంద్రన్ ‘విశ్వాసం’, ‘క్వీన్’, ‘ది ఘోస్ట్’ లాంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం…

error: Content is protected !!