“నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్ళను ఒడిపోతాననే భయం కాదు…. నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది..” ఈ డైలాగ్ అప్‌కమింగ్ మూవీ ఘోస్ట్ మూవీ…
ప్రస్తుత బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఏజ్ లో ప్రేక్షకులు ఉత్కంఠ రేపే రోమాంచితమైన సినిమాలనే థియేటర్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి చిత్రం తోనే వస్తున్నారు…