మీనాక్షి శేషాద్రి, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలుగా హిందీలో రాజ్ కుమార్ సంతోషి తీసిన ‘ దామిని’ ఘన విజయం సాధించింది. తెలుగు రీమేక్ హక్కుల్ని జెమినీ ల్యాబ్ వాళ్లు తీసుకున్నారు. విజయశాంతితో తీయాలని ఏ.ఎం.రత్నం ప్రయత్నించారు. మీనాతో తీయాలనేది అల్లు అరవింద్ ఆలోచన. గెస్ట్ రోల్ చిరంజీవితో చేయించాలనుకున్నారు. ఈలోగా జెమిని ల్యాబ్ వాళ్లు తమ్మారెడ్డి భరద్వాజ్ కి హక్కులు ఇచ్చేసారు. మాలాశ్రీ , సుమన్ తో ‘ఊర్మిళ’ గా తీశారు. మిస్ కాస్టింగ్ వల్ల ఆ సినిమా పరాజయం పాలైంది.

Leave a comment

error: Content is protected !!