నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ క్యామియో రోల్ చేస్తోంది. అయితే ఆ పాత్రను మాత్రం రిలీజ్ వరకూ సస్పెన్స్‌గానే వుంచుతారట. పాత్ర నిడివి చాలా చిన్నదిగా వుంటుందట. కానీ, ఆ పాత్రలోని డెప్త్ చాలా హృధ్యంగా వుండబోతోందనీ అంటున్నారు. శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఎమోషన్స్ పరంగా.. మరో జెర్సీ కాబోతోందని చెప్పుకుంటున్నారు.

Leave a comment

error: Content is protected !!