అర్జున్ రెడ్డి సినిమాతో సెస్సేషనల్ హిట్టు కొట్టిన సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమా రీమేక్ ‘కబీర్ సింగ్’ తో అటు బాలీవుడ్ లోనూ సక్సెస్ మోతమోగించాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ తో యానిమల్ అంటూ.. మోస్ట్ వయోలెంట్ మూవీ తీస్తున్నాడు. ఇలాంటి సందీప్ రెడ్డి వంగా.. వియన్ ఆదిత్య ‘మనసు మాటవినదు’ మూవీకి అప్రెంటిస్ గా కెరీర్ స్టార్ట్ చేశాడని, తర్వాత క్రాంతి మాధవ్ ‘మళ్లీ మళ్లీ రానిరోజు’ సినిమాతో పాటు.. అక్కినేని నాగార్జున ‘కేడి’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడని మీకు తెలుసా?

Leave a comment

error: Content is protected !!