బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కెరీర్ లో వచ్చిన సినిమాల్లో అప్నాదేష్ మూవీ ఒకటి. ఇందులో దునియా మే అంటూ సాగే పాట బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.డి. బర్మన్. ఈ సినిమా 1972 లో రిలీజయ్యింది. ఇందులోని ఈ పాట టైప్ లో రాజమౌళి , నితిన్ కాంబినేషన్ లో 2004 లో వచ్చిన సై మూవీ లో ఉంటుంది. ట్యూన్ ఒకటే..కొంచెం ఛేంజ్ చేసి వాడటం జరిగింది.
ఆ పాట ఏంటంటే సినిమా ని హిట్ బాటలో నడిపిన చంటైనా …అంటూ సాగే సై టైటిల్ సాంగ్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం .కీరవాణి .ఓ సారి మీరు కూడ వినండి..
HIndi song Link

Sye movie song –

Leave a comment

error: Content is protected !!