హైదరాబాద్‌లో చార్మినార్ ఉంది… నేను పాంచ్‌ మినార్‌ చూపిస్తానంటున్నాడు రాజ్‌తరుణ్‌. యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సినిమా చేస్తున్నాడు. రామ్‌ కడుముల డైరెక్షన్‌లో.. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్న మూవీ తో రాజ్‌ తరుణ్ మూవీ లవర్స్‌కు న్యూఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ ను రివీల్‌ చేస్తూ పోస్టర్‌ లాంచ్ చేసారు. ఈ సినిమాకు ‘పాంచ్‌ మినార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ టైటిల్‌ ఆసక్తిగా ఉండటంతో పాటు ఖచ్చితంగా రాజ్‌ తరుణ్‌కు మంచి హిట్‌ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్‌.

Leave a comment

error: Content is protected !!