తమిళ నటుడు మాధవన్ తాజాగా నటిస్తూ… కథ, డైరెక్షన్ చేసిన సినిమా ‘రాకెట్రీ’ కాగా ‘ది నంబీ ఎఫెక్ట్’ అనేది ట్యాగ్ లైన్.  ఈ చిత్రంలో మాధవన్ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్ పాత్రలో నటిస్తూ… ఆయన జీవిత కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తమిళ,తెలుగు, హింది, ఇంగ్లిష్ , మలయాళ , కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో తమిళ సూపర్ స్టార్ సూర్య .. హింది, కన్నడ, ఇంగ్లిష్ భాషలలో షారుక్ ఖాన్, అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.

ఆ ఆరు భాషలలోని ట్రైలర్స్…

Leave a comment

error: Content is protected !!