Poice vaari Hecharika : డైరెక్టర్ బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న సినిమా పోలీస్ వారి హెచ్చరిక . ఈ సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ లేటెస్ట్ గా ఆయన ఆఫీస్ లో ఆవిష్కరించారు. సన్నీ అఖిల్ , అజయ్ ఘోష్ , రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం తదితరులు నటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ ‘ఏ సినిమా కైన ప్రేక్షకులను ఆకర్షించేది , వారిని థియేటర్ ల వద్దకు నడిచేలా చేసేది టైటిల్ మాత్రమే అని, ఈ పోలీస్ వారి హెచ్చరిక నే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన టైటిల్ అని , ఈ టైటిల్ ను దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ నీ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని , దీనిని ఒక శుభసూచిక గా మేము భావిస్తున్నామని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేశామని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు.

 

Leave a comment

error: Content is protected !!