అఖిల్ విజన్ మూవీస్ పతాకంపై ఇంద్రకంటి మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం పేరు లాకెట్. ఈ చిత్రం ఇటీవలే ఒక్కపాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఫణికుమార్ అద్దేపల్లి దర్శకుడు. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ఇదని,కులుమనాలి లో ఒక పాట తో ఈ చిత్రం పూర్తవుతుందని దర్శకుడు తెలిపాడు. అనిల్, VJ బాలు, విభీష ,మౌనిక ఈ చిత్రంలో నటి నటులు. ఈ చిత్రానికి కెమెరా:నరేంద్ర, సంగీతం: మహావీర్, ఎడిటింగ్:మహేంద్ర, కొరియోగ్రాఫర్:కృష్ణ, కాస్ట్యూమ్స్:రాధమ్మ, నిర్మాత : ఇంద్రకంటి మురళీధర్, కథ ,మాటలు, దర్శకత్వం : ఫణికుమార్అద్దేపల్లి.

Leave a comment

error: Content is protected !!