పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ  సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో శరవేగంగా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్‌లో యాక్షన్ సన్నివేశాల కోసం ప్రాక్టీస్ చేస్తున్న మేకింగ్ పిక్చర్స్‌ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Leave a comment

error: Content is protected !!