పింక్, నెర్కొండ పార్వై సినిమా ట్రైలర్లో ఒరిజినల్‌లో లేని సన్నివేశాలను కూడా పవన్ ఇమేజ్ కోసం ఇక్కడ యాడ్ చేసారు. పింక్ స్క్రిప్టులో వేణు శ్రీరామ్ భారీగానే మార్పులు చేసాడు. మీరు వర్జినా అంటూ హింది, తమిళ్ వర్షన్ లో అమితాబ్, అజిత్ లు అడిగే సీన్ తో ట్రైలర్ ప్రారంభం ఐతే..! వకీల్ సాబ్ లో మాత్రం నివేదా థామస్‌ను ప్రకాశ్ రాజ్ అడగడం మళ్ళీ అదే ప్రశ్నను చివర్లో పవన్ అడిగే వరకు ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ ఆధ్యాంతం కూడా హీరో ఇమేజ్ ను ఎలివేట్ చేస్తూ న్యాయంకోసం ఎదురుచూసే అమ్మాయిలను ప్రశ్నించే దిశగా ట్రైలర్ ను పర్ఫెక్ట్ గా కట్ చేశారు. పవన్ ఇమేజ్ కి తగట్లు సినిమాలో రెండు యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయని చిత్రయూనిట్ బలంగా నమ్ముతోంది

Leave a comment

error: Content is protected !!