Shopping Cart 0 items - $0.00 0

మాల్దీవ్స్ లో అందాల జలకన్య

 

వేసవి ఇంకా రాలేదు.. తాపం  మొదలేకాలేదు. అయినాసరే .. ఇంకా ఒణికించే ఈ చలికాలం సైతం  మాల్దీవ్స్ ను వేడెక్కిస్తోంది. అది  సెలబ్రిటీస్ అందాల జలకాలాటల ఎఫెక్టన్నమాట . రీసెంట్ గా చాలా మంది సినీ సెలబ్రిటీస్ మాల్దీవ్స్ విహారానికి పొటెత్తిన సంగతి తెలిసిందే.  తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా కూడా మాల్దీవ్స్ ను తన బికినీ సొగసులతో హీటెక్కిస్తోంది. ప్రస్తుతం అమ్మడి బికినీ ట్రీట్ ఫోటోస్ ఇన్ స్టా గ్రామ్ ను ముంచెత్తుతున్నాయి. మల్దీవ్స్ లోని అమ్మడి  అందాలు  కుర్రోళ్ళ  మతులు పోగొడుతున్నాయి.

బ్లాక్ స్విమ్ సూట్ లాంటి బికినీ ధరించి.. ఇన్ స్టాలో పరిణీతి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.  మల్దీవ్స్ తనకు రెండో ఇల్లని, తను అక్కడ విహారాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నానని మెన్షన్ చేసింది కూడా. ఒక పక్క సినిమాలు, మరో పక్క వినోద విహారాలతో  చాలా పరిణితి చెందిన పరిణీతి చోప్రా..  ఇలా హాట్ ఫీస్ట్ ఇవ్వడంతో ఆ ఫోటోస్ కు దాదాపు 6లక్షల లైక్స్ వచ్చిపడ్డాయి. అంతేకాదండోయ్.. నెటిజెన్స్ ఆ ఫోటోస్ కు చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు కూడా. మరి మునుముందు అమ్మడు ఇంకెంత హాట్ గా ఫీస్ట్ ఇస్తుందో చూడాలి.   

Leave a comment

error: Content is protected !!