ఇటీవ‌ల చ‌క్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన  తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు.  విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబందించి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ఓ వీడియో ని రిలీజ్ చేశారు. దానితో పాటు నాట్ ఎ కామ‌న్ మ్యాన్(#NotACommonMan) అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు. ఈ మూవీకి యువ‌న్‌శంక‌ర్‌రాజా సంగీతం. 

Leave a comment

error: Content is protected !!