మలయాళం తో పాటు తెలుగు లో కూడా క్రేజ్ ఉన్న మల్టి టాలెంటెడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఈ స్టార్ హీరోయిన్ త్వరలోనే లాల్ బాగ్ మూవీ తో త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ ఈ చిత్రం. మళయాళ డబ్ గా రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రజెంట్ డబ్బింగ్ వర్క్స్ జరుపుకుటున్న ఈ సినిమా మే లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!