మహేష్ బాబు కెరీర్ లో అత్యంత పెద్ద్ ఫ్లాప్ బాబీ ( 2002 ). ఈ సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి ఇంట్రడక్షన్ సాంగ్ ” లోకం పీకే నరకాలి పెట్రోల్ ఏసి కాల్చాలి ” అంటూ సాగుతుంది . వర్షం మూవీ ఫేం శోభన్ డైరెక్షన్ లో వచ్చిన బాబీ కి మణిశర్మ మ్యూజిక్. ఐతే ఈ పాట జెన్నిఫర్ లోపేజ్ Love Don’t Cost a Thing ( 2000 ) నుంచి తీసుకున్నది. ఐతే ఒక ట్యూనే కాదు ఈ రెండు పాటల్లో ఆర్టిస్ట్ ఇంటెన్షన్స్ కూడ దాదాపు ఒక్కటిగానే ఉంటాయి.

1. Jennifer Lopez song –

2. Bobby song –

Leave a comment

error: Content is protected !!