ఇంద్రకంటి మురళీధర్ నిర్మాత గా “అఖిల్ విజన్ మూవీస్” పతాకం పై డైరెక్టర్ ఫణికుమార్ అద్దేపల్లి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం లాకెట్. ఈ సినిమా టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే ఈ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని డైరెక్టర్ ఫణి కుమార్ తెలిపారు. శరవేగంగా సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయడమే కాదు ఈ చిత్రం ప్రివ్యూ డేట్ నవంబర్ 19గా నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ ప్రకటించడం విశేషం. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ఈ నెల చివరిలో రిలీజ్ చేయనున్నారు.

నటీనటులు : అనిల్, బాలు ( లక్ష్మీస్ ఎన్‌టిఆర్ ఫేం ) ,విభీష  , మౌనిక, వెంజమూరి మధు

సాంకేతిక బృందం

స్టోరి, స్క్రీన్ ప్లే &దర్శకుడు – ఫణికుమార్ అద్దేపల్లి
నిర్మాత : ఇంద్రకంటి మురళీధర్
సమర్పణ : అఖిల్ విజన్ మూవీస్
సంగీతం : మహావీర్
సినిమాటోగ్రఫీ : నరేంద్ర

Leave a comment

error: Content is protected !!