వెండి తెరపై అగ్రనటులుగా రాణించి  రాష్టాలకే ముఖ్యమంత్రులైన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావులాతమిళ చిత్ర పరిశ్రమలో ఎం.జి రామచంద్రన్ లాకన్నడ చిత్ర పరిశ్రమలో రాణించిన అగ్రనటులు న్న రాజ్ కుమార్. ఆయన కర్ణాటక రాష్టంలో సువర్ణ అధ్యాయం లిఖించి న్న కంఠీర రాజ్ కుమార్ గా ప్రసిద్ధి పొందారు. ‘బెదర కన్నప్పసినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా మారిన రాజ్కుమార్ అక్కడి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ అగ్రనటులుగా కన్నడ చిత్ర పరిశ్రమలో రాణించారు. ఆయనకు న్న నాటే కాదు దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరుంది. రాజ్ కుమార్ టుడిగానే కాకుండా సింగర్గాను అలరించారు. ఆయన మొత్తంగా తన కెరీర్ లో 206 సినిమాలలో నటించిన మహా నటుడు రాజ్ కుమార్. ఆయ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పద్మ భూషణ్, కర్ణాటక రత్న, దాదా సాహెబ్ ఫాల్కే, కెంటకీ కల్నేల్ ఇలా ఎన్నో అవార్డులు క్కించుకున్నారు. 2006, ఏప్రిల్ 12 రాజ్ కుమార్ అందరిని విడిచి అనంతలోకాలకేగారు. నేడు ఆయన 91 జయంతి కావడంతో అటు అభిమానులు ఇటు సినిమా సెలబ్రిటీలు సైతం ఆయనపై ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటున్నారు. మహా నటుడు న్న కంఠీర రాజ్ కుమార్ జయంతి సందర్బంగా ఘననివాళులు అందిస్తుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!