కంగనా రనౌత్ ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై అందం, అభినయం తో అలరించింది. తాజాగా కంగనాణికర్ణిక ఫిలిమ్స్పేరుతో బ్యానర్ స్థాపించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక నుండి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన తనకు బ్లెస్సింగ్స్ కావాలంటూబ్యానర్ లోగోను పోస్ట్ చేసింది. అయితే ఈ బ్యానర్ పై మెయిన్ స్ట్రీమ్ సినిమా కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ లో సినిమాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది.

అంతేకాదు అంతా కొత్త నటీనటులతో ఈ బ్యానర్ పై మొదటి ప్రాజెక్ట్ గాటికు వెడ్స్ షెరుసినిమా చేస్తున్నట్టు ప్రటించింది. కంగనాకి జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టినమణికర్ణికపేరునే బ్యానర్ కి పెట్టడం విశేషం.

Leave a comment

error: Content is protected !!