అఖిల్ అక్కినేని… ‘సిసింద్రి’ గా సంవత్సరం పిల్లాడి గా ఉన్నప్పుడే వెండితరపై నడకను మొదలుపెట్టాడు. అక్కినేని కుటుంబమంత నటించిన ‘మనం’ సినిమాలో తళుక్కున్న మెరిసి ‘హలో!’ ఐ యాం ‘అఖిల్’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ  ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ‘  త్వరలో సురేందర్ రెడ్డి దర్శత్వంలో ‘ఏజెంట్‌’ అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు మూవీ యూనిట్.
అఖిల్ కి బర్త్ డే విషెస్ తో పాటు త్వరలో రిలీజ్ అయ్యే చిత్రాలు మంచి సక్సెస్ ఇవ్వాలని విష్ చేస్తుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!