బాహుబలి సినిమాలో ఈ ఇద్దరి పర్ఫార్మెన్సె కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కట్టప్ప లా సత్యరాజ్ , శివగామి లా రమ్యకృష్ణ తమ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. బాహుబలి కి ముందు రమ్యకృష్ణ సత్య రాజ్ కలిసి నటించిన తమిళ చిత్రం ఆస్థల్ ( 2001 ). ఈ సినిమా ని తెలుగు లో పెళ్ళి సందడి పేరు తో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఈ సినిమా తెలుగు లో పెద్ద గా ఆడలేదు. ఒకవేళ సినిమా సూపర్ హిట్టై ఈ జోడి కి మంచి అప్లాజ్ వచ్చింటే …బాహుబలి లో ఈ ఇద్దరిని రాజమౌళి తీసుకునే వాడంటారా…

Leave a comment

error: Content is protected !!