ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డ్ గ్రహీత పీటర్ హెయిన్ కు సేవ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం లో భాగంగా శ్రీ తుపాకుల రామాంజనేయ రెడ్డి (మహేష్) పీటర్ హెయిన్ ఫ్యామిలి తో ఉన్న చిత్ర పటాన్ని బహూకరించారు. సేవ్ గర్ల్ చైల్డ్ ద్వారా స్త్రీ సమాజ అభివృద్దికి ఎంతగానో కృషి  చేస్తున్న ఆర్టిస్ట్ రామాంజినేయులని మరియు తమ టీం ని ఈ సంధర్భంగా పీటర్ హెయిన్ అభినందించారు. సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ గౌరవ సలహాదారులు శ్రీ సాదు పద్మభూషణ్ మరియు సభ్యులు …శ్రీ నారాయణ స్టిక్కర్ షాప్, ఆర్టిస్ట్ కుమారి ప్రసన్న  , శ్రీనివాస్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!