టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో  ,ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్ ” ఇందులో   తేజస్వి మడివాడ , అన్వేషి జైన్ ,సీమర్ సింగ్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య  శ్రీనివాస్, అభయ్ రెడ్డి .వీరు  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.  ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు . ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్  బల్దేవ్ సింగ్  మరియు నీలిమ తాడూరి  గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించాం .  మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క నటి నటులు టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. 

న‌టీనటులు: 

తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య  శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి ,

తన్కిష్క్ జైన్ , రాజా రవీంద్ర తదితరులు ,

నిర్మాణం: ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్ 

ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.చెన్న 

మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్    

డి.ఓ.పి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా ,

ఎడిటర్: ప్రవీణ్ పూడి 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్  : ద్వారకేష్ 

లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి 

డైలాగ్స్ : సంతోష్ హర్ష ,కార్తీక్ , అర్జున్, కళ్లి కళ్యాణ్ ,

కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం 

ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి

లిరిక్స్ : పూర్ణ చారి ,గాంధీ 

కొరియోగ్రఫీ : హరికిరణ్  

కో- డైరెక్టర్ : మెహర్ 

పీ.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి

Leave a comment

error: Content is protected !!