చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చూడాలని వుంది మూవీ లో “రామ్మా చిలకమ్మా ” పాట అత్యంత పెద్ద హిట్..గంగూలీ సందులో గజ్జెల గోల అనే లైన్స్ కి థియేటర్స్ లో స్టెప్స్ కూడ వేసారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇదే పాట ని తమిళం లో ధనుష్ మూవీ #Padikkathavan లో వాడటం జరిగింది. ఈ సినిమా మ్యూజిక్ కూడ మణిశర్మ నే. ఐతే ఈ పాట వరిజినల్ మాత్రం ఓ మరాఠి సాంగ్ ..Padala Piklay Aamba-1972 ( Alaoukik Gaani Sulochana Chavan Album ) సాంగ్ నుంచి తీసుకున్నది.
Marathi
TELUGU
Marathi
TELUGU
TAMIL