విశ్వక్‌సేన్‌ అఘోర శంకర్‌ గా యాక్ట్ చేస్తున్న మూవీ గామి. ఈ మూవీలో ఫిమేల్ లీడ్ చాందినీ చౌదరి చేస్తోంది. ఫస్ట్ గ్లింప్స్‌లో గామి థీమ్‌ని ప్రజెంట్ చేసిన మేకర్స్‌ .. ఆ తర్వాత రిలీజయిన టీజర్‌లో విశ్వక్‌ లుక్‌ని రివీల్ చేసారు. తర్వాత మేకింగ్ వీడియో రిలీజ్‌ చేసి మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసారు. రీసెంట్‌గా చాందినీ చౌదరి లుక్‌ రివీల్‌ చేసారు.

క్రౌడ్ ఫండ్‌ కాన్సెప్ట్‌తో స్టార్టయి, వి సెల్యూలాయిడ్‌ సపోర్ట్‌తో కార్తీక్‌ శబరీష్ నిర్మాణంలో విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన గామి మూవీపై మంచి బజ్ ఉంది. ఈ మూవీలో రీసెంట్‌గా చాందినీ చౌదరిని జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేసారు. ఈ మూవీని మార్చి 8 న రిలీజ్‌ చేయబోతున్నారు.

Leave a comment

error: Content is protected !!