Shopping Cart 0 items - $0.00 0

Film Updates

పుట్టినరోజు నాడు సిసిసికి సుధీర్ బాబు సాయం

ప్రస్తుతం మన దేశం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ఉభయ తెలుగు రాష్ట్రాలూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా దాన్ని స్ట్రిక్ట్ గా…

ఎయిర్ హోస్టెస్ తో కొత్త జీవితం ప్రారంభించిన దిల్ రాజు

ఎయిర్ హోస్టెస్ తో కొత్త జీవితం ప్రారంభించిన దిల్ రాజు

  గత కొద్ది రోజులుగా .. ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  వాటిని నిజం చేస్తూ ఆయన…

ఇట‌లీ `రెడ్‌` ట్రిప్ క‌ళ్ల‌ముందు మెదులుతోంది!  – నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్‌

ఇట‌లీ `రెడ్‌` ట్రిప్ క‌ళ్ల‌ముందు మెదులుతోంది! – నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్‌

  “కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను అవ‌త‌లివాళ్లు చెబుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. మ‌రికొన్నిసార్లు న‌మ్మ‌బుద్ధి కాదు. ఆ మాట‌ల్లో అతిశ‌యోక్తులు ధ్వ‌నిస్తాయి. కానీ అలాంటిసంఘ‌ట‌న‌లు మ‌న జీవితంలో ఎదురైన‌ప్పుడు? అవే…

సొంత మ్యూజిక్ కంపెనీ ప్రారంభించనున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

ఇప్పుడు కేవలం ఈ సాంగ్స్ వల్ల మ్యూజిక్ కంపెనీలు ఫుల్ గా ఇన్ కమ్ రాబట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన కొంత మంది స్టార్…

సోషల్ మీడియాలో మెగా మేనల్లుడి హవా

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ. ‘పిల్లానువ్వులేని జీవితం’ మొదట విడుదలై.. అతడి కెరీర్  బాగానే టేకాఫ్ అయింది. ఆ…

అందాల బొమ్మ

అందమైన ముఖం.. ఆకర్షించే కళ్ళు..  నున్నటి బుగ్గలు.. సన్నటి నడుము..  వొంచిన విల్లులాంటి ఒళ్ళు… చిలిపి తనం.. కొంటెదనం.. కలగలిసిన చూపులు.. వాటికి తోడు చక్కటి చిరునవ్వు..…

ఏమంటివి.. ఏమంటివి అంటూ యన్టీఆర్ కు డబ్బింగ్ చెప్పిన సుధీర్ బాబు

ఈ లాక్ డౌన్ వేళ.. సినీ సెలబ్రిటీస్ ఇంట్లోనే ఉంటూ.. వివిధ రకాలుగా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. కొందరు ఇంటిపనుల్లో, మరికొందరు వంట పనుల్లో…

యువ తరంగం

నటవారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. అది పరిచయం వరకే పనికివస్తుంది. ఆ తర్వాత చావో రేవో తేల్చుకోవాల్సింది, హీరోగా నిరూపించుకోవాల్సింది ఎవరికి వారే. అలా ఎందరో వారసులు హీరోలుగా…

ఫస్ట్ లుక్ : ఊహాన్ గబ్బిళాల మార్కెట్ లో సంపూ కొత్త చిత్రం  ‘?’

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎర్లియర్ గా కొబ్బరిమట్టతో మంచి విజయం సాధించాడు. తదుపరిగా సరికొత్త కాన్సెప్ట్ తో .. న్యూ మేకోవర్ తో ఓ మెడికల్…

error: Content is protected !!