Shopping Cart 0 items - $0.00 0

Film Updates

రవితేజ, రానా లతో మలయాళ రీమేక్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే మూవీలో నటిస్తున్నారు. దీంతో పాటు రమేశ్ వర్మ డైరెక్షన్ లో ఒక థ్రిల్లర్ మూవీకి…

ఫస్ట్ రోర్ తో గర్జించిన నట సింహం

నటసింహ బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నిన్న బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించిన విజువల్ ఫీస్ట్ ను అభిమానులకు అందించారు మేకర్స్. ఫస్ట్…

నటసింహం

ఆయన మాటలు తూటాలు.. డైలాగులు డైనమైట్లు .. కంటి చూపుల్ని కత్తులుగా చేసి ప్రత్యర్ధుల మీదకు దూసే  ‘నరసింహనాయుడు’. తనఎదుట తొడగొట్టిన వాడ్ని తన మాటల గొడ్డలితో…

శివ శంకరీ పాటను ఆలపించిన బాలయ్య

నటసింహ నందమూరి బాలకృష్ణ .. సినిమా డైలాగ్స్ ను తూటాల్లా పేల్చడమే కాకుండా… అడపా దడపా పాటల్ని కూడా పాడుతుంటారు. ప్రత్యేకించి తన రేపు తన పుట్టిన…

వర్మ ‘క్లైమాక్స్’ చిత్రానికి అనూహ్య స్పందన

జయాపజయాలతో సంబంధం లేకుండా .. ఎప్పటికప్పుడు కాంటెంపరరీ అంశాలతో సినిమాలు తీసేయడం రామ్ గోపాల్ వర్మకు ఫిల్మ్ తో పెట్టిన విద్య. అదే సమయంలో తన సినిమాలకు…

కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు భేటీ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు మొదలవ్వాలని, లేకపోతే చాలా మంది ఉపాధి…

ఇన్ స్టా లో 1మిలియన్ మార్క్ టచ్ చేసిన వెంకీ

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ ఫాలోయింగే వేరు. పెర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ .. జోవియల్ యాక్టింగ్ .. ఎలాంటి పాత్రమైనా అవలీలగా పోషించే సత్తా.. వైవిధ్యమైన పాత్రల్ని…

తండ్రి విక్రమ్ తో నటించనున్న తనయుడు ధృవ్

వైవిధ్యమైన కథలు ఎంపికచేసుకొని , విభిన్నమైన పాత్రలు చేయడంలో కమల్ హాసన్ తర్వాత స్థానంలో నిలుస్తాడు చియాన్ విక్రమ్. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉండే ఈ…

టీజర్ టాక్ : ఒక తల్లి ఆవేదన ‘పెంగ్విన్’

‘మహానటి’ చిత్రంతో దక్షిణాదిన మంచి క్రేజ్ తెచ్చుకుంది మల్లూ కుట్టి కీర్తి సురేశ్. ఆ సినిమా తర్వాత తాను నటించే సినిమాలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గానే ఉండేలా…

error: Content is protected !!