టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తదుపరి చిత్రాలకోసం ఆల్రెడీ స్ర్కిప్స్ట్ రాసుకొని రెడీ గా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా …

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తదుపరి చిత్రాలకోసం ఆల్రెడీ స్ర్కిప్స్ట్ రాసుకొని రెడీ గా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా …
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం ప్రేక్షక నెటిజెన్లను బాగానే ఆకట్టుకుంది. ఓటీటీలో తొలి సక్సెస్ అందుకున్న చిత్రంగా ఆ మూవీకి ప్రచారం…
సీనియర్ నరేష్ నటజీవితంలో మరపురాని కుటుంబ కథా చిత్రం ‘మనసు మమత. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో మౌళీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాత రామోజీరావు.…
మంత్రముగ్ధుల్ని చేసే ముఖం.. మంత్రం వేసే చిరునవ్వు.. కలువల్లాంటి కళ్ళు.. కనికట్టు చేసే రూపం… వెరశి రాశి. దక్షిణాది వెండితెరకే అందాల రాశి. బాలనటిగా లెక్కకు మించిన…
తమిళ స్టార్ హీరో విశాల్ తన సొంత నిర్మాణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తోన్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘చక్ర’ . ఎర్లియర్…
“నా ఇంట్లోకి నేను వెళ్ళటం ట్రస్ పాస్ ఎలా అవుతుంది ? నాకు సంబంధించిన కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తీసుకోవటానికి వెళ్ళాను…ఎంతసేపు బెల్లు కొట్టినా ఎవరూ గేట్…
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిని అభిమానులు ఇప్పటికీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ కుర్రోడు ఇలా బలవంతపు చావును కోరుకుంటాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఇక అతడి కుటుంబ సభ్యుల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. సుశాంత్ సింగ్ వ్యక్తిత్వాన్ని , మంచితనాన్ని, అతడి ఇష్టాల్ని ,అలవాట్లని కుటుంబ సభ్యులతో అతడికున్న రిలేషన్స్ ను గుర్తుకు తెచ్చుకుని బాధపడుతున్నారు . అతడు లేడు అనే నిజాన్ని .. క్రమేపి మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా .. అతడి పేరున ఫౌండేషన్ స్థాపించబోతున్నారు. ఈ విషయంపై సుశాంత్ కుటుంబ సభ్యులు ట్విట్టర్ లో అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
సినిమా, సైన్స్ అండ్ స్పోర్ట్స్ లో విశేషమైన ప్రతిభ చూపించిన కుర్రోళ్ళకి సహాయం చేసే విధంగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫౌండేషన్స్ స్థాపించనున్నారు. ఇక పాట్నాలోని రాజీవ్ నగర్ లో సుశాంత్ ఉన్న ఇంటిని మెమోరియల్ హౌస్ గా మార్చబోతున్నామని తెలియచేశారు. అందులో టెలీస్కోప్, వేలకొద్దీ పుస్తకాలు, ఫ్లైట్ సిమ్యులేటర్ లాంటి సుశాంత్ వాడిన వస్తువుల్ని అభిమానుల కోసం అందులో ఉంచనున్నారట. అంతేకాదు అతడి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ , ట్విట్టర్ అకౌంట్స్ .. ఇకపై లెగసీ అకౌంట్స్ గా మారబోతున్నాయని.. మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు లేఖలో వివరించారు.
Official Statement from #SushantSinghRajput’s family #RIPSushantSinghRajput pic.twitter.com/oSfivcl5V7
— BARaju (@baraju_SuperHit) June 27, 2020
ఆయన చక్కటి చమత్కారాలతో నవ్వించనూ గలడు. చిక్కటి విషాదాన్ని రగిలించి ఏడ్పించనూ గలడు. గంభీరమైన పాత్రలతో తనలోని నటుడిని వెలికితీసి.. ఉత్తమనటనను ప్రదర్శించనూ గలడు. నాటకాల నుంచి…
తెలుగునాట షాడో అంటే తెలియని వారు లేరు. ఆ డైనమిక్ హీరో పేరును జనంలోకి తీసుకుని రావడంలో ఘనవిజయం సాధించారు ఫేమస్ రైటర్ మధుబాబు. ఆ సిరీస్…
ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. ప్రత్యేకించి ఇండియాలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించి అప్పుడే వంద రోజులు పూర్తయిపోయింది. ఈ…