Shopping Cart 0 items - $0.00 0

Film Updates

ఈ జేమ్స్‌బాండ్ ఒకప్పుడు శవపేటికలు పాలిష్ చేసేవాడు !

‘మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌… జేమ్స్‌బాండ్”‌ అంటూ తొలిసారి తెరమీద కనిపించింది ఆయనే! ఎంతమంది బాండ్‌లొచ్చినా ఇప్పటికీ ది బెస్ట్‌ బాండ్‌ అంటే ఆయనే! షాన్‌ కానరీ.…

కీర్తి పతాకం

అందమైన ముఖం.. అమాయకమైన చూపులు… చక్రాల్లాంటి కళ్ళు.. చిరునవ్వు చిగురించే పెదవులు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే టాలెంట్ ఆమె సొంతం. ఆమె పేరు కీర్తి సురేశ్…

డ్రీమ్ గాళ్

అందానికి అందం ఆమె.  ఒకప్పుడు  బాలీవుడ్  ప్రేక్షకుల్ని నిద్రపోనీకుండా చేసిన డ్రీమ్ గాళ్ ఆమె. దాదాపు మూడు దశాబ్దాల కాలంపాటు బాలీవుడ్ ను ఏలిన అందాల మందారం.…

భారత తొలి ఆస్కార్ విజేత కన్నుమూత

భారతదేశానికి తొలి ఆస్కార్ తీసుకొచ్చిన అలనాటి బాలీవుడ్ కాస్టూమ్ డిజైనర్ భాను అథైయా మరణించారు. 91 ఏళ్ల ఆమె ముంబయిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు.…

చిరంజీవి ‘మొగుడు కావాలి’ చిత్రానికి 40 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో నటించిన  రొమాంటిక్ లవ్ స్టోరీ మొగుడు కావాలి. 1980, అక్టోబర్ 15న  విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో…

సుప్రీమ్ హీరో

ఆకట్టుకొనే ముఖం.. ఆకర్షించే కళ్ళు.. కట్టిపడేసే చూపులు..  అందుకు తగ్గ ఒడ్డు, పొడుగు వెరసి సాయిధరమ్ తేజ. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగప్రవేశం చేసినా తనకంటూ…

20 ఏళ్ళ ‘నువ్వే కావాలి’

టాలీవుడ్ లో ఎన్నో ప్రేమ కథా చిత్రాలొచ్చాయి. జనాన్ని మెప్పించాయి. కానీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ మాత్రం  చాలా అరుదుగా వచ్చాయి. అలాంటి ఓ అద్భుతమైన చిత్రమే…

అందాల బుట్టబొమ్మ

కవ్వించే కళ్ళు.. కట్టేసే చూపులు.. కనికట్టు చేసే ముఖారవిందం.. నవ్వితే అందాల బుగ్గల్లో సొట్టలు .. నిజంగా ఆమె బుట్టబొమ్మే. సౌత్ జనం గుండెల్లో గుబులు రేపే…

బాపు బొమ్మ

చంద్రబింబం లాంటి ముఖం.. చక్రల్లాంటి కళ్ళు.. శంఖం లాంటి మెడ.. అద్దంలాంటి చెక్కిళ్ళు.. చిరునవ్వును అలంకరించే పెదవులు.. కొంటెతనాన్ని , చిలిపితనాన్ని కలగలిపే చూపులు..   ఈ లక్షణాలన్నీ…

ర‘సాలూరు’ రాజే‘స్వర’రావు

ఆయన పాటలు వింటుంటే పండువెన్నెల్లో పిల్లతెమ్మర మనల్ని తాకినట్టుంటుంది. ఆ స్వరాలకు మనసు దూదిపింజెలా గాల్లో తేలుతుంది. ఆ రసరమ్యమైన రాగాలు, మృదు మధుర గీతాలు  అందరి…

error: Content is protected !!