చంద్రబింబం లాంటి ముఖం.. కలువరేకుల్లాంటి కళ్ళు.. ఉన్నట్టా లేనట్టా అన్నట్టే ఉండే నడుము.. చక్కటి శరీర సౌష్టవం.. కలగలిస్తే .. శిల్పా శెట్టి. ‘సాహసవీరుడు సాగరకన్య’ చిత్రంలో…
గుండ్రటి ముఖం.. ఉంగరాల జుట్టు.. చక్కటి చిరునవ్వు. వీటికి తోడు హ్యాండ్ సమ్ లుక్స్. అదే ఫేస్ కట్ తో ఆయన .. విలన్ గానే ఎక్కువ…
సుత్తి వీరభద్రరావు డెబ్బై దశకం చివర్లో వెండితెర మీద కాలుపెట్టిన అద్బుతమైన నటుడు. ఆకాశవాణి ద్వారా ప్రజలకు తెల్సిన వీరభద్రరావును సుత్తి వీరభద్రరావును చేసిన ఘనత జంద్యాలదే.…
ఒకప్పటి బాలీవుడ్ తెరపై ఆయన తిరుగులేని కథానాయకుడు. ఊపిరిసలపని చిత్రాలతో బిజీగా ఉంటూనే .. మరో పక్క దర్శకుడిగానూ, నిర్మాతగానూ రాణించారు. నిజానికి అలా తన సినిమాలకు…
సినిమా ఆయనకు ఆత్మ. సినిమా నిర్మాణం ఆయనకు దైవంతో సమానం. నిర్మాతల్లో రారాజు ఆయన. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ శతాధిక సంఖ్యలో వైవిధ్యమైన చిత్రాల్ని…
విప్లవం ఆయన ఊపిరి. తన సినిమాలతో యువతలో చైతన్యం తీసుకొచ్చి… వారిని అభ్యుదయ బాటపట్టించడం ఆ దర్శకుడి నైజం. అన్యాయాలకు,అక్రమాలకు ఎదురుతిరిగే ధోరణి ఆయన కథాంశాల్లో చోటుచేసుకుంటుంది.…
ఆయన అందమైన మెలోడీలతో మెప్పించగలడు.. ఊరమాస్ గీతాలతో హుషారు తెప్పించగలడు… జీవితానికి సరిపడే వేదాంతాన్ని తన గీతాలతో వల్లించగలడు… జానపద సాంప్రదాయాన్ని, పాశ్చాత్య శైలిని మిళితం చేసి…
ఆమె ఒక దేవకన్య. ఆ దివి నుంచి ఈ భువికి దిగివచ్చిన అందాల అప్సరస. చూపులు విరితూపులు .. నవ్వితే నవరత్నాలు దొరులు.. చక్రాల్లాంటి కళ్ళను అటు…
ఆయన ఆలోచనలు భారీగా ఉంటాయి. ఆయన కథలు అత్యంత భారీతనంతో వెండితెరను ఆవిష్కరిస్తాయి. ఆయన మేథస్సు ఆయన వేయించే సినిమా సెట్స్ అంతటి విశాలంగా ఆయన మస్తిష్కంలో…
ఆయన ఆలోచనలు వెండితెరపై వెన్నెల సంతకాలు చేస్తాయి. ఆయన కళాత్మక దృష్ణి.. సెల్యులాయిడ్ పై అద్భుత సృష్టి అవుతుంది. ఆయన కథలు.. ప్రేక్షకుల మదిని తొలిచి గుండెను…