Bigbrother : చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ, దర్శకసంచలనం “రాజమౌళి ఆఫ్ భోజపురి” గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్” రేపు (మే 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది.  “లైట్ హౌస్ సినీ మ్యాజిక్” పతాకంపై కె.ఎస్.శంకర్ రావు – ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి – అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్ శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

Leave a comment

error: Content is protected !!