Bhaleunnade : రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘భలే ఉన్నాడే’. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జే. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రవి కిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్‌లు సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Leave a comment

error: Content is protected !!