పవన్ కళ్యాణ్ మూవీ ఫంక్షన్స్ లో ఎంతో మంది మాట్లాడుతుంటారు. కానీ ఇందులో బండ్ల గణేష్ మాటలకి సపరేట్ అటెన్షన్ ఉంటుంది. ఇంతకు ముందు మాట్లాడిన ఫంక్షన్స్ లో  లాగే ఈ రోజు జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  కూడ తన స్పీచ్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ స్పీచ్ మీకోసం

Leave a comment

error: Content is protected !!