తాజాగా ‘పుష్పా’ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన అల్లు అర్జున్ కు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ‘ఉప్పెన’ చిత్రం స్పెషల్ షో వేశారు. అల్లు అర్జున్ షో అనంతరం మాట్లాడుతూ…

హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. తొలి సినిమాతోనే అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన డెబ్యూ దొరికింది అని తెలిపారు అల్లు అర్జున్. హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు. అలాగే సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు పనితీరు మెచ్చుకున్నారు.

 

Leave a comment

error: Content is protected !!