యూట్యూబ్ లో అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. తాజాగా ఒక అరుదైన రికార్డును బన్నీ ఖాతాలో చేరింది. ‘డీజేదువ్వాడ జగన్నాధం తెలుగులోనే నేరుగా 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ఈ  చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ కు ఇప్పటికే వందలాది మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇలా తెలుగులో డైరెక్ట్ గా 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ. మహేష్ బాబుశ్రీమంతుడుతర్వాత బన్నీడీజేదువ్వాడ జగన్నాధం 100 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాగా నిలిచింది.

Leave a comment

error: Content is protected !!