ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ ‘ఫ్రూటి’ యాజమాన్యం తమ ప్రకటన కోసం అన్ని దక్షిణాది భాషలలో బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా బన్ని, ఆలియా చేసిన ఫ్రూటి యాడ్స్ రిలీజ్ అయ్యాయి… ఒక హింది భాషలో మాత్రం వరుణ్ ధావన్ చేయగా. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో అల్లు అర్జున్ ఈ యాడ్ ని చేసారు. ఆ సరదా యాడ్ మీ కోసం.

Leave a comment

error: Content is protected !!