అజిత్ తొలి సినిమా ‘ప్రేమ పుస్తకం’ వర్కింగ్ స్టిల్ ఇది. ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీ రావు గారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందింది. కానీ, షూటింగ్ తొమ్మిదో రోజున కొడుకు చనిపోతే, తండ్రి పూర్తి చేశారు.

Leave a comment

error: Content is protected !!